వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి ‘108’ అంబులెన్స్ సిబ్బంది సకాలంలో వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. నస్పూర్ కాలనీకి చెందిన సుధాకర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా జమ్మికుంట దాటిన తర్వాత అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న సిబ్బంది ఓదెల రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

