వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెల మండలం పోత్కపల్లి సబ్ పోస్టాఫీసులో వివిధ పొదుపు, బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని సబ్ పోస్టుమాస్టర్ డి.మనోహర్ తెలిపారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా జీవిత బీమా, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

