వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో ఈనెల 12న జరిగిన కొమ్ము ఇమ్మానుయేలు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, కొమ్ము కుమార్ బాబు గొడ్డలితో దాడి చేసి హత్యకు పాల్పడినట్లు కారంపూడి సీఐ భాస్కర్ తెలిపారు.
నిందితుడిని గురువారం మాచర్ల కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.
Comments
Loading comments...

