వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు అధ్యక్షతన బీసీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది.
జిల్లాలో ఓబీసీ మోర్చాను బలోపేతం చేయడం, మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు తదితర నాయకులు చర్చించారు. పార్టీ కోసం పనిచేసే నాయకుల నుండి బయోడేటాలు స్వీకరించారు.
Comments
Loading comments...

