Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీ మోర్చా జిల్లా ఇంచార్జ్ గా శరత్ సింగ్ నియామకం

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 7:53 PM కరీంనగర్General
ఓబీసీ మోర్చా జిల్లా ఇంచార్జ్ గా శరత్ సింగ్ నియామకం - Udayam
బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్‌గా శరత్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశంతో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఈ మేరకు నియామకాల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన ఇంచార్జ్‌గా ఎంపికైన శరత్ సింగ్‌కు పలువురు బిజెపి నాయకులు, శ్రేణులు అభినందనలు తెలిపాయి.

Comments

G
Loading comments...