వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి మియాపూర్ వెళ్తున్న టిప్పర్ లారీపై వర్షం కారణంగా టార్పాలిన్ కడుతున్న రాయ్ (35)ను వెనుక నుంచి వచ్చిన క్రషర్ లోడ్ లారీ ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి రాయ్ లారీపై నుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

