వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు కర్ణాటక రాష్ట్రంలో 3 కేసులు ఛేదింపు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు, వృద్ధుల భద్రతకు పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ముఖ్యంగా ఒంటరిగా నివసించే వితంతు మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి బంగారు ఆభరణాలను అపహరిస్తున్న నేరాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
Comments
Loading comments...

