Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటరి మహిళల పింఛన్లపై క్షేత్రస్థాయి విచారణ

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 7:58 PM నిజామాబాద్General
ఒంటరి మహిళల పింఛన్లపై క్షేత్రస్థాయి విచారణ - Udayam
ఇందల్వాయి ఒంటరి మహిళల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను నిర్ధారించేందుకు ఎంపీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సర్పంచ్ లోకాని గంగమణి, పంచాయతీ కార్యదర్శి భరత్‌తో కలిసి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...