వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ గోపురాల మరమ్మతులకు టీటీడీ ఎట్టకేలకు రూ.96 లక్షల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో గోపురాల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
తూర్పు దిశలోని ద్వారం వైపు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మట్లి రాజుల కాలంలో నిర్మించిన గోపురాలకు మరమ్మతులు చేపట్టడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

