వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తుపదార్థాల దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేరళలోని కన్నూర్‌కు చెందిన ఇంజినీర్ సనిత్ ఒంటి చక్రం సైకిల్‌పై యాత్ర చేపట్టారు. మే 25న కన్నూర్ నుంచి బయలుదేరి రామేశ్వరం, ధనుష్కోటి చేరుకున్నారు.
రోజుకు 30-40 కి.మీ. ప్రయాణిస్తున్న సనిత్ మార్గమధ్యంలో మత్తుపదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ధనుష్కోటి నుంచి పుదుచ్చేరి, చెన్నై మీదుగా నేపాల్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
