Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ పెట్టుబడులతో రూ.16 లక్షల మోసం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 10:22 AM జాతీయంGeneral
ఆన్‌లైన్ పెట్టుబడులతో రూ.16 లక్షల మోసం - Udayam
కర్ణాటకలో 61 ఏళ్ల వృద్ధురాలిని ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు మోసం చేశారు ఫేస్‌బుక్ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూపులో చేరిన ఆమెను అధిక లాభాల పేరుతో పెట్టుబడి పెట్టేలా నమ్మించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా డబ్బులు పంపిన బాధితురాలు లాభాలు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి మంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...