Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ గేమ్స్‌తో బాలికలపై వల

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 29, 2026 2:21 PM హైదరాబాద్General
ఆన్‌లైన్ గేమ్స్‌తో బాలికలపై వల - Udayam
ఫ్రీ ఫైర్ వంటి ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా వేదికగా మాయగాళ్లు బాలికలను ట్రాప్ చేస్తున్నారు. స్నేహం పేరుతో నమ్మించి, వారిని ఇల్లు వదిలి వచ్చేలా చేస్తూ ప్రమాదాల్లోకి నెడుతున్నారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు నిశితంగా పర్యవేక్షించాలి. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకుండా చూడటం, అనుమానాస్పద పరిణామాలు గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం అవసరం.

Comments

G
Loading comments...