వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారంలో హిమబిందు పెళ్లిని తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి ఆన్‌లైన్‌లో వీక్షించారు. అమెరికాలో పరిచయమైన రోహిత్‌కుమార్‌ను ప్రేమించిన హిమబిందు ఆయనను వివాహం చేసుకుంది.
పెళ్లి అనంతరం గ్రామంలో అతిథులకు తల్లిదండ్రులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో పెళ్లిని వీక్షిస్తూ అక్షింతలు వేసిన తల్లిదండ్రుల తీరు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

