Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు కూటమిలో దామచర్ల, బాలినేని ఆధిపత్యపోరు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 11:23 AM ప్రకాశం General
ఒంగోలు కూటమిలో దామచర్ల, బాలినేని ఆధిపత్యపోరు - Udayam
ఒంగోలు కూటమి రాజకీయాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. దామచర్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించగా, ఎక్కడికైనా వస్తానని, చర్చించుకుందామని దామచర్ల సవాల్‌ విసిరారు. రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి ఆధిపత్యపోరుతో కూటమికి బీటలు వారే అవకాశం ఉందని పలువురు పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.

Comments

G
Loading comments...