Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:57 PM బాపట్లGeneral
అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు - Udayam
బాలికపై అత్యాచారం కేసులో ఎర్రజొన్న చైతన్య(21)కు పదేళ్ల జైలుశిక్ష పడింది. సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన చైతన్య 2020లో బాలిక ఇంటికి వెళ్లి, ఆమె నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నేరం నిరూపణ కావడంతో పోక్సో కోర్టు జడ్జి శైలజ గురువారం పదేళ్ల జైలు, రూ.12 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

Comments

G
Loading comments...