Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 9:43 AM కర్నూలుGeneral
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద - Udayam
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమట్టం 873.20 అడుగులకు చేరింది. విద్యుత్ ఉత్పత్తితో పాటు వివిధ కాలువల ద్వారా మొత్తం 33వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...