Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగండ్లలో 'వన్ వార్డ్ ఎవరీ డే'

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 06, 2026 10:44 AM నల్గొండGeneral
నల్లగండ్లలో 'వన్ వార్డ్ ఎవరీ డే' - Udayam

Photo Gallery

నల్లగండ్లలో 'వన్ వార్డ్ ఎవరీ డే' - gallery image 1
నల్లగండ్లలో 'వన్ వార్డ్ ఎవరీ డే' - gallery image 2
'వన్ వార్డ్ ఎవరీ డే' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, సీఎమ్‌సీ కమిషనర్‌తో కలిసి నల్లగండ్ల వార్డులో పర్యటించారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. రవాణా, పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...