Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క విద్యార్థి.. ఒక టీచర్‌.. ఒక ఆయా!

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:46 PM కోనసీమGeneral
ఒక్క విద్యార్థి.. ఒక టీచర్‌.. ఒక ఆయా! - Udayam
గోగన్నమఠం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. విద్యార్థుల సందడితో కళకళలాడాల్సిన తరగతి గదిలో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క విద్యార్థికి బోధించేందుకు ఓ ఉపాధ్యాయుడు, మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఓ ఆయా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గడంపై స్థానికంగా చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...