Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. కోటి విరాళం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 20, 2026 11:34 AM తిరుపతిGeneral
రూ. కోటి విరాళం - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజయవాడకు చెందిన ‘అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్’ సీఈవో తిరుమల కుమార్ భారీ విరాళం ప్రకటించారు. ఆయన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి చెక్కును అందించారు.

Comments

G
Loading comments...