Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే ఆధార్‌తో ఇద్దరు ఉద్యోగుల వివరాల గుర్తింపు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 4:24 PM హైదరాబాద్General
ఒకే ఆధార్‌తో ఇద్దరు ఉద్యోగుల వివరాల గుర్తింపు - Udayam
తెలంగాణలో ఒకే ఆధార్ నంబర్‌తో వేర్వేరు పేర్లతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 40 ఆధార్ నంబర్లతో 80 మంది ఉద్యోగుల వివరాలు లింక్ అయి ఉన్నట్లు తేలింది. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా చెల్లించిన మొత్తాల రికవరీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించింది.

Comments

G
Loading comments...