Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకప్పుడు యూపీలో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం: యోగి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:04 PM జాతీయంGeneral
ఒకప్పుడు యూపీలో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం: యోగి - Udayam
గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం నడిచేదని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. డియోరియాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఎస్పీపై విమర్శలు చేశారు. ఎస్పీ హయాంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించిన యోగి.. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...