Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓమౌజయా శక్తిపీఠం ఆధ్వర్యంలో యజ్ఞం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:09 AM నిజామాబాద్General
 ఓమౌజయా శక్తిపీఠం ఆధ్వర్యంలో యజ్ఞం - Udayam
నిజామాబాద్‌ వినాయక కళ్యాణ మండపంలో ఓమౌజయా ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో భద్రపద పౌర్ణిమ శ్రీ పరబ్రహ్మ యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిర్వాహకులు శ్రీ పరమోజీ బ్రహ్మశాస్త్రజ్ఞ, శ్రీ ప్రజ్ఞానంద స్వామి, త్రిగుణాత్మక సిద్ధ శ్రీ పరమోజీ అచల పరార్ధ ఓమౌజయుల ఆధ్వర్యంలో యజ్ఞం జరిగింది. యజ్ఞానికి ముందు ఓమౌజయా శక్తిపీఠం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...