వార్తలకు తిరిగి వెళ్లండి

పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను అందుబాటులోకి తేవాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. అధిక ఇథనాల్ ఉన్న పెట్రోల్‌తో పాత వాహనాల ఇంజిన్, రబ్బరు భాగాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు.
E20 అమలుకు ముందు ఆహార భద్రత, భూమి, నీటి లభ్యతపై ప్రభావాన్ని ప్రభుత్వం సమీక్షించాలని ఆయన సూచించారు. ఇంధనం, ఆహారం, నీటి వినియోగం మధ్య సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

