వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఒకటో టౌన్ SHO బి.శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ఆయన నార్త్ రూరల్ సీఐగా పనిచేస్తూ ఒకటో టౌన్ SHOగా బదిలీపై వచ్చారు. ఇంతకుముందు SHOగా పనిచేసిన రఘుపతి హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు.
Comments
Loading comments...

