వార్తలకు తిరిగి వెళ్లండి
తెర్లాం మండలం వెలగవలసకు చెందిన 15 టీడీపీ కుటుంబాలు బొత్స సత్యనారాయణ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి బెల్లాన, బొత్స, శంబంగి కండువాలు వేసి ఆహ్వానించారు.
ఇదే గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ వైసీపీని వీడి చిన్నశ్రీను సమక్షంలో టీడీపీలో చేరడంతో అదే గ్రామానికి చెందిన వారు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఒక్కరు పొతే 100 మంది వస్తారని మాజీ మంత్రి బొత్స అన్నారు.
Comments
Loading comments...

