Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరు నేత్రదానం ఇద్దరికీ చూపును ఇస్తుంది

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 5:13 PM శ్రీకాకుళంGeneral
ఒక్కరు నేత్రదానం ఇద్దరికీ చూపును ఇస్తుంది - Udayam
మందస మండలం లోహరిబంధ ఉన్నత పాఠశాలలో 105 మంది విద్యార్థులకు మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ పరీక్షించగా 18 మందికి దృష్టిలోపం గుర్తించి కళ్లద్దాలకు సిఫార్సు చేశారు. నేత్రదానంపై అవగాహన కల్పించి, ఒక్కరి నేత్రదానం ఇద్దరికి చూపునిస్తుందని వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేత్రధానం పై ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...