Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబానీ ఇంకొంచెం పైకి

Follow Udayam on Google
Harika Nov 03, 2026 9:44 AM జాతీయంGeneral
అంబానీ ఇంకొంచెం పైకి - Udayam
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద ఒక్కరోజులో 10.5% పెరిగింది. RIL షేర్ల దూకుడుతో ఆయనకు 8.5 బిలియన్‌ డాలర్లు (రూ.80 వేల కోట్లకు పైగా) అదనంగా చేరినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. ఒక్కరోజులో అత్యధిక సంపద పెరిగిన కుబేరుల జాబితాలో అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 23వ స్థానానికి చేరగా, గౌతమ్‌ అదానీ 26వ స్థానంలో ఉన్నారు.

Comments

G
Loading comments...