Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కడే.. సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది!

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 9:33 AM వినోదంవినోదం
ఒక్కడే.. సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది! - Udayam
శంకగిరి రాజ్‌కుమార్‌ ఒక్కడే అన్ని పాత్రలు పోషిస్తూ, అన్ని విభాగాల బాధ్యతలు నిర్వహిస్తూ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వన్‌ మ్యాన్‌’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఐదేళ్ల శ్రమతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ సినిమాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తానే నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీవీఆర్‌ సంస్థ ఆధ్వర్యంలో విడుదల చేస్తున్నట్లు రాజ్‌కుమార్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...