Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేసారి 23 హెలికాప్టర్లతో వైమానిక విన్యాసం

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 3:58 PM హైదరాబాద్General
ఒకేసారి 23 హెలికాప్టర్లతో వైమానిక విన్యాసం - Udayam
హకీంపేటలోని భారత వైమానిక దళం హెలికాప్టర్ శిక్షణ పాఠశాల అరుదైన ఘనత సాధించింది. యూనిట్‌లోని మొత్తం 23 హెలికాప్టర్లు 100 శాతం సర్వీసబిలిటీతో ఒకేసారి గగనతలంలో విహరించాయి. సిబ్బంది సమన్వయం, నిర్వహణ సామర్థ్యాన్ని ఈ ప్రదర్శన చాటింది. ఈ ఘనతపై ఫొటోలను పంచుకుంటూ.. “నేలపై నాణ్యత.. గగనతలంలోనూ నాణ్యత” అంటూ ఐఏఎఫ్ సోషల్ మీడియాలో పేర్కొంది.

Comments

G
Loading comments...