వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో హింసకు తెరదించి అభివృద్ధి, ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే ప్రచారం నడుస్తున్న వేళ ఒకే వేదికపై కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు పల్నాడులో భారీ పరిశ్రమలు నెలకొల్పాలని సీఎంను కోరనున్నట్లు ఇరువురు నేతలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

