Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే మొక్కపై 2 వేల పుష్పాలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 04, 2026 6:20 PM మహబూబ్‌నగర్General
ఒకే మొక్కపై 2 వేల పుష్పాలు - Udayam
జడ్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లోని కాక్టస్ హౌస్‌లో సీరోపీజియా జన్సియా మొక్క సుమారు 2 వేల పుష్పాలతో కనువిందు చేస్తోంది. అరుదైన మొక్కను సంరక్షిస్తూ విద్యార్థులకు ప్రత్యక్ష అధ్యయన అవకాశాలు కల్పిస్తున్నట్లు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు. మొక్కను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య అభినందించారు.

Comments

G
Loading comments...