Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్‌ పామ్‌ గెలకు రూ.25 వేలు ఇవ్వాల్సిందే

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:49 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఆయిల్‌ పామ్‌ గెలకు రూ.25 వేలు ఇవ్వాల్సిందే - Udayam
ఆయిల్‌ పామ్‌ గెల టన్నుకు కనీస హామీ ధర రూ.25,000గా నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో లేఖల ద్వారా ఈ విజ్ఞప్తి చేశారు. సాగు వ్యయానికి అనుసంధానమైన కాలానుగుణ సవరణ విధానం అమలు చేయాలని కోరారు. దీంతో రైతులకు స్థిరమైన గిట్టుబాటు ఆదాయం లభించడంతో పాటు అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...