వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు ఉత్పాదక దేశమైన రష్యాలో తీవ్ర పెట్రోల్ కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా పలు రిఫైనరీలు దెబ్బతినడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి, దేశవ్యాప్తంగా బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు.
ఈ సంక్షోభ పరిస్థితుల వల్ల రష్యా అంతర్గత అవసరాల కోసం ఏకంగా భారత్ నుంచే పెట్రోల్‌ను దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది.
Comments
Loading comments...

