వార్తలకు తిరిగి వెళ్లండి

వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 6 ఫిర్యాదులు స్వీకరించారు. 21 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీడీవో జి. జలంధర్‌రెడ్డి తెలిపారు. ఎంఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

