Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధికారుల లోపం.. అందని పథకం

రమేష్ బాబు Jul 22, 2026 2:00 PM కడపin about 4 hours
అధికారుల లోపం.. అందని పథకం - Udayam Digital
కలసపాడు మండలానికి చెందిన సునీత పేరుపై రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల ఆన్‌లైన్‌లో 38 ఎకరాల భూమి నమోదైంది. దీనివల్ల ఆ పేద కుటుంబానికి రావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంతో సునీత కుమార్తె మహాలక్ష్మికి రెండేళ్లుగా 'తల్లికి వందనం' నగదు అందడం లేదని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...