Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారుల ఆదేశాలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 10:39 AM జోగులాంబ గద్వాల్ General
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారుల ఆదేశాలు - Udayam
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని గద్వాల అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ దిగుబడికి అనుగుణంగా తూకాలు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ సంచులు సిద్ధం చేయాలన్నారు. కొనుగోళ్లను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...