వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటా రూ. 5 కోట్ల ఆదాయం ఇచ్చే లక్ష్మీపురం మార్కెట్ కార్యాలయం నిర్వహణ లేక అధ్వాన్నంగా ఉంది. స్థలం లేక సిబ్బంది ఇబ్బందులు పడుతుండగా, ఇటీవల పాము కాటుకు గురై సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి పాలయ్యారు.
రాజకీయ ఒత్తిడితో అధికారులు అక్రమంగా లైసెన్స్‌లు జారీ చేసి స్థలాలు కేటాయిస్తున్నారు. కార్యాలయ విస్తరణకు ఆ స్థలాన్ని వాడాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

