Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో మెడికల్‌ పీజీ పరీక్ష పేపర్‌ లీక్‌

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 31, 2026 6:28 AM జాతీయంGeneral
ఒడిశాలో మెడికల్‌ పీజీ పరీక్ష పేపర్‌ లీక్‌ - Udayam
ఒడిశాలో జరిగిన మెడికల్‌ పీజీ థియరీ పరీక్ష ప్రశ్నపత్రం పరీక్ష జరుగుతుండగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఈ నెల 27న నిర్వహించిన ఆల్‌ ఒడిశా మెడికల్‌ పీజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం ఫొటోలు బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2023–26 ఎండీ, ఎంఎస్‌ బ్యాచ్‌ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా, దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...