Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఒడిశాలో ఇంజనీర్ల బాగోతం

Priya Jun 17, 2026 11:20 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
ఒడిశాలో ఇంజనీర్ల బాగోతం - Udayam Digital
తమకు నచ్చిన చోటికి బదిలీలు పొందేందుకు ఒడిశాకు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ స్పీకర్ సంతకాన్ని, అధికారిక లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసి దొరికిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకరైన లక్ష్మణ్ హెంబ్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరొక ఇంజనీర్ మోనాలిసా బెహెరా కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...