వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడెసా దాడి.. ఇద్దరు గల్లంతు

ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు వద్ద భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. నౌకలో ఉన్న నలుగురు భారతీయుల్లో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఉక్రెయిన్ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...