వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షుడిగా శాతాల విష్ణు బాధ్యతలు చేపట్టారు.
సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

