Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా వైపు ఏనుగుల గుంపు

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 3:54 PM పార్వతీపురం మన్యంGeneral
ఒడిశా వైపు ఏనుగుల గుంపు - Udayam
ఏనుగుల గుంపు కొమరాడ మండలం సరిహద్దు దాటి ఒడిశా వైపు పయనిస్తున్నట్లు అటవీశాఖ అధికారి పాణిగ్రహి తెలిపారు. సోమవారం కునేరు నుంచి ఒడిశా సరిహద్దు గ్రామమైన కేరడ, మేట్టుకరుడ మధ్యలో ఉన్న ఆయిల్పామ్ తోటలో ఏనుగుల గుంపు తిష్ట వేసినట్లు అధికారులు గుర్తించారు. సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...