Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 7:26 PM విశాఖపట్నంGeneral
ఒడిశా గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు - Udayam
విశాఖపట్నం విచ్చేసిన గౌరవనీయులు ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని గౌరవ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.

Comments

G
Loading comments...