Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక వృద్ధికి సాగర మథనం

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:47 AM అమరావతిGeneral
ఆర్థిక వృద్ధికి సాగర మథనం - Udayam
దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర వనరులు కీలకంగా మారుతున్నాయని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి టి.శ్రీనివాసకుమార్‌ తెలిపారు. బ్లూ ఎకానమీ వాటాను 2030 నాటికి జీడీపీలో 8 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. డీప్‌ ఓషన్‌ మిషన్‌లో భాగంగా సముద్ర ఖనిజాలు, జీవవైవిధ్యం, విద్యుదుత్పత్తి, నిర్లవణీకరణపై పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు.

Comments

G
Loading comments...