వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్ హారర్ మూవీ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా $500 మిలియన్ల గ్రాస్ దాటింది. ఫ్రాంచైజీ అండ లేకుండా వచ్చిన ఒరిజినల్ చిత్రాల్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా నిలిచింది.
భారత్‌లోనూ రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది. సుమారు $7 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ లాభాలు అందుకున్నట్లు సమాచారం. సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతుండటంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

