Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతమ్‌ మీనన్‌.. 25 ఏళ్ల వేడుక

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:59 PM జాతీయంవినోదం
గౌతమ్‌ మీనన్‌.. 25 ఏళ్ల వేడుక - Udayam
దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ సినీ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఒండ్రా రెండా’ సంగీత కచేరీ నిర్వహించనున్నారు. చెన్నై తర్వాత అక్టోబర్‌ 10న మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్తీక్‌, శ్రుతిహాసన్‌, కృష్ణ్‌, బ్లేజ్‌, సాయిందవి, పాల్‌ దబ్బా తదితర గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. 2001లో ‘మిన్నలే’తో దర్శకుడిగా గౌతమ్‌ మీనన్‌ ప్రయాణం ప్రారంభించారు.

Comments

G
Loading comments...