Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నా Wife మిస్సింగ్’ టీజర్ విడుదల

Follow Udayam on Google
Harika Oct 08, 2026 12:16 PM జాతీయంవినోదం
‘నా Wife మిస్సింగ్’ టీజర్ విడుదల - Udayam
వరుణ్ సందేశ్, శ్వేతా బసూ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘నా Wife మిస్సింగ్’ టీజర్ విడుదలైంది. పెళ్లైన కొద్ది రోజులకే భార్య అదృశ్యం కావడం, ఆమె గతం గురించి షాకింగ్ విషయాలు తెలియడంతో భర్తకే ఆమెపై అనుమానం రావడం ఆసక్తికరంగా ఉంది. అక్టోబర్ 22 నుంచి ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Comments

G
Loading comments...