వార్తలకు తిరిగి వెళ్లండి

‘బ్లడీ రోమియో’లాంటి సినిమా ఈ జానర్‌లో ఇంతవరకూ రాలేదని నాని అన్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని, యాక్షన్, వైలెన్స్ ఉన్నా రా అండ్ రస్టిక్‌గా ఉండదని తెలిపారు.
‘ది ప్యారడైజ్’కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని నాని చెప్పారు. సుజీత్ కొత్త ట్రీట్‌మెంట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో మంచి అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

