Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివన్నతో రవీనా టాండన్‌ జోడీ

Follow Udayam on Google
Sai Nath Oct 08, 2026 12:55 PM జాతీయంవినోదం
శివన్నతో రవీనా టాండన్‌ జోడీ - Udayam
రవీనా టాండన్‌ శివరాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎ ఫర్‌ ఆనంద్‌’ చిత్రంలో చేరారు.ఎంజీ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బుధవారం బెంగళూరులో షూటింగ్‌ ప్రారంభించుకుంది.శివరాజ్‌కుమార్‌, రవీనా తొలిసారి కలిసి నటిస్తున్నారు. బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ క్యాంపస్‌లో రవీనా తొలి రోజు చిత్రీకరణలో పాల్గొన్నారు.‘ఘోస్ట్‌’ తర్వాత శివరాజ్‌కుమార్‌తో శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Comments

G
Loading comments...