Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్‌ విలీనంపై అధ్యాపకుల అభ్యంతరం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:43 AM నారాయణపేటGeneral
పాలిటెక్నిక్‌ విలీనంపై అధ్యాపకుల అభ్యంతరం - Udayam
పాలిటెక్నిక్‌ను వైఐఎస్‌యూలో పీపీపీ విధానంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు, అధ్యాపకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా కోర్సును యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నారు. అయితే బీటెక్‌లో లేటరల్‌ ఎంట్రెన్స్‌ యథాతథంగా ఉంటుందని మంత్రి వివేక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...